విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ధర్నాను ఆపాలని సూచించారు. నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కర్షకులు చెప్పడంతో.. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి గొడవను సద్దుమణిగేలా చేశారు.
'నీరిచ్చి మా పంటపొలాలను కాపాడండి' - dharna
ఎండాకాలం ప్రారంభంలోనే భానుడు భగభగమంటున్నాడు. సూర్యుడి ధాటికి పచ్చగా ఉండాల్సిన పంటపొలాలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాలువ నుంచి నీరు వదిలి మమ్మల్ని ఆదుకోవాలంటూ పెద్దపల్లి రైతులు ధర్నాకు దిగారు.
'నీరిచ్చి మా పంటపొలాలను కాపాడండి'
ఇవీ చదవండి:'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'