పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నాగులపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాంమందిర్ ఏరియాలోని శ్రీ కోదండ రామాలయం, మోడల్ కాలనీ, మార్కండేయ కాలనీలోని శివాలయం, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న పుట్టల వద్ద మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్ద బారులు తీరారు.
గోదావరిఖనిలో ఘనంగా నాగదేవత పూజలు - గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నాగుల పంచమి వేడుకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఆలయాలన్నీ మహిళా భక్తులతో కిటకిటలాడాయి.
గోదావరిఖనిలో ఘనంగా నాగదేవత పూజలు