'ఆకలితో ఉన్న వారికే అన్నం విలువ తెలుస్తుంది' - సత్యసాయి నిత్య అన్నదాన సేవా పథకం
ఆకలిగా ఉన్నవారికే అన్నం విలువ తెలుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సత్యసాయి నిత్య అన్నదాన సేవా పథకం మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
'ఆకలితో ఉన్న వారికే అన్నం విలువ తెలుస్తుంది'
నిస్సహాయుల పట్ల ప్రతి ఒక్కరు సేవా భావంతో మెలగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పెద్దపల్లి జిల్లా సత్యసాయి నిత్య అన్నదాన సేవా పథకం మొదటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో ఎంతోమంది అనాధలు ఒక పూట తిండి కూడా తినలేక పోతున్నారని పేర్కొన్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
- ఇదీ చూడండి : 'అమెజాన్ కార్చిచ్చు' ఆందోళనకరం: ఐరాస