రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో... నిందితుల బెయిల్ పిటిషన్‌ను మంథని కోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం ముగ్గురు నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది.
వామనరావు హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత - మంథని కోర్టు
వామనరావు దంపతుల హత్య కేసులోని నిందితుల బెయిల్ పిటిషన్‌ను మంథని కోర్టు కొట్టేసింది. బిట్టు శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌కు బెయిల్ ఇవ్వడం కురదరని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
mathani court dismissed wamanrao murder accused bail petition
బిట్టు శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌కు బెయిల్ ఇవ్వడం కురదరని చెప్పింది. వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. డీసీపీ అశోక్ కుమార్ మంథని కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు.