సైకిలిస్ట్‌ను ఢీకొన్న లారీ... - cycle
సైకిల్‌ను లారీని ఢీ కొట్టిన ఘటనలో సైకిలిస్ట్‌కు తీవ్రగాయలైన ఘటన మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది.
సైకిలిస్ట్‌ను ఢీకొన్న లారీ...
పెద్దపెల్లి జిల్లా మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద ఇసుక లారీ సైకిల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ వెనుక చక్రాల కింద సైకిలిస్ట్ పడి పోవడంతో రెండు కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.