పెద్దపల్లి జిల్లా మంథనిలో పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ కుమార్తె మౌమిత- అక్షయ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.
పుట్ట మధు కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్ - పెద్దపల్లి జడ్ఫీ ఛైర్మన్ కుమార్తె వివాహం
పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ కుమార్తె వివాహానికి మంత్రులు ఈటల, కొప్పుల, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్
వివాహ మహోత్సవానికి మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్ హాజరయ్యారు.
ఇవీచూడండి:ఔరా ! అనేలా 'స్మార్ట్' విశాఖ పనులు.. అసలు ఏంటా ప్రత్యేకతలు?