తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 4:34 PM IST

ETV Bharat / state

ఆరు కిలోల గంజాయి పట్టివేత... ఇద్దరు అరెస్ట్​

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోచు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ganjai seized in peddaplly and two men arrested
ఆరు కిలోల గంజాయి పట్టివేత... ఇద్దరు నిందితుల అరెస్ట్​

హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని జగద్గిరిగుట్ట నుంచి రమేశ్​, పాపయ్య అనే ఇద్దరు నిందితులు ఆరు కిలోల గంజాయిని లారీలో చేస్తుండగా తనిఖీలు చేయగా పట్టుబడ్డట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్​ వెల్లడించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని... నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details