తెలంగాణ

telangana

ETV Bharat / state

'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్'.. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు - cm kcr birthday celebrations in peddapalli

పెద్దపల్లి జిల్లా పుట్నూర్ గ్రామంలో వృద్ధులంతా వినూత్నంగా ముఖ్యమంత్రికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. 'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్' జన్మదిన శుభాకాంక్షలు అంటూ.... పంట పొలాల మధ్య ప్లకార్డులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

cm kcr birthday celebrations in peddapalli district
సీఎం కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు

By

Published : Feb 16, 2021, 4:06 PM IST

Updated : Feb 17, 2021, 1:45 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలంతా కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సేవాగుణం చాటుకుంటున్నారు.

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో జడ్పీటీసీ సంధ్యారాణి ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు ముందస్తు వేడుకలు నిర్వహించారు. పింఛనుదారులు, వృద్ధులు.. ముఖ్యమంత్రికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్' జన్మదిన శుభాకాంక్షలు అంటూ.... పంట పొలాల మధ్య ప్లకార్డులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్'.. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు
Last Updated : Feb 17, 2021, 1:45 AM IST

ABOUT THE AUTHOR

...view details