రజకుల ఆరాధ్యదైవం శ్రీ మాడేశ్వరస్వామి బోనాల జాతర మహోత్సవం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా జరిగింది. మహిళలంతా కలిసి బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. రజక కులస్తులు డప్పు శబ్ధాలతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌లో ఘనంగా శ్రీమాడేశ్వరస్వామి బోనాల జాతర - sulthanabad
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో శ్రీమాడేశ్వరస్వామి బోనాల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
శ్రీమాడేశ్వరస్వామి బోనాల జాతర