నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ లక్ష్మీ కెనాల్ ద్వారా వానాకాలం పంటలు కొరకు నీటిని ప్రాజెక్టు సీఈ శంకర్ విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా నాలుగువేల క్యూసెక్కులు లక్ష్మీ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు వీటిని విడుదల చేశారు.
లక్ష్మి కెనాల్ ద్వారా నీరు విడుదల
వానాకాలం పంటలు కోసం ఎస్ఆర్ఎస్పి లోని కాకతీయ లక్ష్మి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు.
లక్ష్మి కెనాల్ ద్వారా నీరు విడుదల
గతంలో వరంగల్లో జరిగిన సమావేశంలో నిర్ణయించిన ప్రకారం నీటిని వానకాలం పంటల కొరకు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు జెన్కో డైరెక్టర్ వెంకట్ రాజం, ప్రాజెక్టు ఈఈ రామారావు, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండీ:సమీక్షకు వేళాయె: ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో నేడు సీఎం భేటీ