ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యుడు - vote
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఓటేసిన డీఎస్
రాజ్యసభ సభ్యడు డి.శ్రీనివాస్ నిజామాబాద్‌లోని కాకతీయ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనుచరులతో కలిసి వచ్చి ఓటు వేశారు. సిబ్బంది సహాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరూ ఓటు వేయాలని డీ.ఎస్. విజ్ఞప్తి చేశారు.