నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
బోధన్‌లో డ్రెవర్లు, కండక్టర్ల ముందస్తు అరెస్టు - tsrtc strike today
బోధన్‌లో ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ బస్టాండుకే పరిమతమయ్యాయి. ఎలాంటి ఘటనలు జరుగకుండా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
బోధన్‌లో డ్రెవర్లు, కండక్టర్ల ముందస్తు అరెస్టు