తెలంగాణ

telangana

By

Published : Oct 28, 2019, 3:37 PM IST

ETV Bharat / state

నిజామాబాద్​లో ఆర్టీసీ కార్మికుల నిరసనలు

నిజామాబాద్​లో 24వ రోజు ఆర్టీసీ కార్మికుల నిరసనలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్​ వద్ద ఆర్టీసీ ఐకాస నాయకులు ఆందోళనకు దిగారు.

నిజామాబాద్​ కలెక్టరేట్​ ముట్టడి

నిజామాబాద్​ కలెక్టరేట్​ ముట్టడి

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. 24 రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details