రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 52వ రోజుకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేశారు. మూడు నెలలుగా జీతాల్లేక తమ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఆర్టీసీ కార్మికులు వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను విధుల్లోకి తీసుకుని.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరారు.
బోధన్‌లో భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చేపడుతున్న సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేశారు.
బోధన్‌లో భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు