తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన - TRT

నిజామాబాద్​ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. పదిరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని డీఈవో తెలిపారు.

టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

By

Published : Jul 11, 2019, 10:16 PM IST

ఎట్టకేలకు టీఆర్టీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్​ జిల్లా డీఈవో కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. పది రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్​ తెలిపారు. ఎస్​జీటీల వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున ఆయా ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు.

టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details