నిజామాబాద్ నగర అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలను మేయర్ దండుకున్నారని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యులు ఏఎస్ పోశెట్టి ఆరోపించారు. 800 కోట్లతో అభివృద్ధి చేశామంటున్నా... నగరంలో ఏ రోడ్డు చూసినా అస్తవ్యస్తంగా ఉన్నాయని విమర్శించారు. తెరాసలో డబ్బులిచ్చినోళ్లకే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 5సంవత్సరాల్లో కార్పొరేషన్‌కు వచ్చిన నిధులపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు.
తెరాసలో పైసలిచ్చినోళ్లకే పదవులు: పోశెట్టి - as poshetti
నిజామాబాద్ నగరపాలక సంస్థ పాలకమండలి అవినీతికి పాల్పడినట్లు తెలంగాణ రాష్ట్ర సమతి పొలిట్‌బ్యూరో సభ్యులు ఏఎస్ పోశెట్టి ఆరోపించారు.
తెరాసలో పైసలిచ్చినోళ్లకే పదవులు: పోశెట్టి