తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన - pdsu

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్​ యూనివర్సిటీల జీవోను వెంటనే రద్దు చేయాలని నిజామాబాద్​లో పీడీఎస్​యూ నాయకులు నిరసనకు దిగారు. ఈ జీవోతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ర్యాలీ తీస్తున్న పీడీఎస్​యూ నాయకులు

By

Published : Jul 16, 2019, 10:10 PM IST

నిజామాబాద్​లో పీడీఎస్​యూ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర సర్కార్​ తీసుకొచ్చిన ప్రైవేట్​ యూనివర్సిటీల జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ జీవోతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన ఆరోపించారు.

నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details