వయసు తారతమ్యం లేకుండా కవిత విమర్శలు చేస్తున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ అన్నారు. జిల్లాలో నవీపేట్ మండల కేంద్రంలో జరిగిన రెంజల్, నవీపేట్ మండలాల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని కోరారు. ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం కోట్లు సంపాదించిందని ఆరోపించారు.
వయసు తారతమ్యం లేకుండా కవిత విమర్శలు: మధుయాస్కీ - madhuyaski
ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం కోట్లు సంపాదించిందని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ ఆరోపించారు. జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.
మధుయాస్కీ గౌడ్