తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్: అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్ వద్ద పటిష్ఠ బందోబస్తు - తెలంగాణ వార్తలు

నిజామాబాద్ జిల్లా సాలుర అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్​డౌన్ అమలు చేస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Strong security at the interstate check post, lock down in nizamabad district
సాలుర చెక్​పోస్ట్ వద్ద పటిష్ఠ బందోబస్తు, నిజామాబాద్ జిల్లాలో లాక్​డౌన్

By

Published : May 12, 2021, 2:28 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తూ లాక్​డౌన్​ అమలు చేస్తున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి లాక్​డౌన్ అమలు చేస్తున్నట్లు రూరల్ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

ABOUT THE AUTHOR

...view details