నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 87,500 క్యూసెక్కుల నీటిని 27 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. 5500 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ ద్వారా పంట పొలాలకు వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ 27గేట్ల ఎత్తివేత - sri ram sagar project news
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 90 టీఎంసీల వద్ద ఉంది.
శ్రీరాంసాగర్ 27గేట్ల ఎత్తివేత