తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు - నిజామాబాద్​

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో గత ఐదురోజులగా జరుగుతున్న అండర్​ 18 రాష్ట్ర స్థాయి సాఫ్ట్​బాల్​ క్రీడలు ముగిశాయి. ఇందులో సుమారు 23 రాష్ట్రాలకు చెందిన ఎనిమిది వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు

By

Published : May 28, 2019, 12:11 AM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో గత ఐదురోజులగా జరుగుతున్న అండర్​ 18 రాష్ట్ర స్థాయి సాఫ్ట్​బాల్​ క్రీడలు ముగిశాయి. ఇందులో సుమారు 23 రాష్ట్రాలకు చెందిన ఎనిమిది వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం మొదట నిలవగా, ఛత్తీస్​గఢ్​​ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్​ నిలిచింది. ఈ కార్యక్రమంలో ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సాంబయ్య పాల్గొన్నారు. క్రీడల వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు

ABOUT THE AUTHOR

...view details