తెలంగాణ

telangana

ETV Bharat / state

బాల్కొండలో వైభవంగా దాసమయ్య ఉత్సవాలు - బాల్కొండ

నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో దాసమయ్య ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. చివరి రోజైన సోమవారం స్వామిని మంగళవాద్యాల నడుమ ఊరేగించారు.

బాల్కొండలో వైభవంగా దాసమయ్య ఉత్సవాలు

By

Published : Jun 3, 2019, 5:32 PM IST

Updated : Jun 3, 2019, 7:36 PM IST

బాల్కొండలో వైభవంగా దాసమయ్య ఉత్సవాలు

నిజామాబాద్​ జిల్లా బాల్కొండ వైశాఖ ఉత్సవాల్లో భాగంగా దాసమయ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం శంకరదాసమయ్యను మేరువాడ నుంచి మంగళ వాద్యాల నడుమ ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

Last Updated : Jun 3, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details