నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని బోధన్ ఆర్డీఓ గోపిరాంకు వినతి పత్రం సమర్పించారు.
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి - MUNICIPAL EMPLOYEES
మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బోధన్ ఆర్డీఓకు సీఐటీయూ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు టోకెన్ సమ్మె