ఆర్టీసీ కార్మికుడి మృతికి సంతాపంగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. బోధన్ డిపోకి చెందిన డ్రైవర్ రాజేందర్ మృతికి సంతాపంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి డిపో వరకు ర్యాలీ చేశారు. కార్మికుడి మృతికి నివాళి అర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డ్రైవర్ రాజేందర్ మృతికి సంతాపంగా కార్మికుల ర్యాలీ
ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికులు నినదించారు. బోధన్ డిపోకి చెందిన డ్రైవర్ రాజేందర్ మృతికి సంతాపంగా ఆర్టీసీ కార్మికులు ర్యాలీ చేశారు.
డ్రైవర్ రాజేందర్ మృతికి సంతాపంగా కార్మికుల ర్యాలీ
TAGGED:
ఆర్టీసీ కార్మికుడికి నివాళి