ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడోదశ ప్రాదేశిక ఎన్నికలకు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎండాకాలం కావడం వల్ల ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 5 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 11 జడ్పీటీసీ స్థానాలుకు గాను 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 124 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు పోను 117 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఇందూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - ELECTIONS
నిజామాబాద్ జిల్లాలో చివరి దశ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఇందూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్