తెలంగాణ

telangana

ETV Bharat / state

మొబైల్​ ఫోన్ లేని మనిషిపై నాటిక - nizamabad district today news

బోధన్​లోని కేంద్రీయ విద్యాలయంలో వార్షికోత్సవంలో చిన్నారులు ఆకట్టుకున్నారు. ప్రస్తుత సమాజంలో మొబైల్​ ఫోన్ లేని మనిషి ఏ విధంగా ఉంటాడనే అంశంపై నాటిక ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు.

Playing on a man without a mobile phone drama at bodhan
మొబైల్​ ఫోన్ లేని మనిషిపై నాటిక

By

Published : Feb 6, 2020, 2:04 PM IST

Updated : Feb 6, 2020, 2:14 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని కేంద్రీయ విద్యాలయంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మొబైల్​ ఫోన్ లేని మనిషి జీవితంలో ఏ విధంగా ఉంటాడు అనే దానిపై విద్యార్థులు నాటికను ప్రదర్శించారు.

చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

మొబైల్​ ఫోన్ లేని మనిషిపై నాటిక

ఇదీ చూడండి :గద్దెలపై కంకవనం..సాయంత్రం సమ్మక్క దర్శనం..

Last Updated : Feb 6, 2020, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details