నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆన్లైన్ విద్యపై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని ధర్నా చేశారు. ఆన్లైన్ విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు, కార్పోరేటు విద్యాసంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. పేద, నిరుపేద విద్యార్థులకు ఆన్లైన్ చదువులు భారమమని, మామూలు ఫోన్ కూడా లేని వారు.. స్మార్ట్ఫోన్లో ఆన్లైన్ తరగతులు ఎలా వినగలుగుతారని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కల్పన ప్రశ్నించారు. ఆన్లైన్ విద్యను అరికట్టి ప్రైవేటు దోపిడిని అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ విద్యపై ప్రభుత్వ వైఖరి చెప్పాలి... పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన
ఆన్లైన్ విద్య పేరుతో ప్రైవేటు, కార్పోరేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్లైన్ విద్యపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని
ఆన్లైన్ విద్యపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని.. పీడీఎస్యూ ఆందోళన