దిల్లీలో రైతులకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. అన్నదాతలకు సంఘీభావంగా దాస్‌నగర్ నుంచి యాత్ర కొనసాగింది.
దిల్లీలో రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘం పాదయాత్ర - Nizamabad latest news
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. దిల్లీలో రైతులకు సంఘీభావంగా పాదయాత్ర చేశారు. దాస్‌నగర్ నుంచి నిజామాబాద్‌కు యాత్ర సాగింది.
దిల్లీలో రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘం పాదయాత్ర
నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. అన్నదాతలకు మద్దతుగా ఈ పాదయాత్ర చేశారు.
ఇదీ చూడండి:పంచాయతీ భవనం ముందు సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
TAGGED:
నిజామాబాద్ తాజా వార్తలు