తెలంగాణ

telangana

ETV Bharat / state

మేకలు అమ్మేందుకు వెళ్లి అనంతలోకాలకు - CURRENT SHOCK

మేకలు అమ్ముకునేందుకు సంతకు వెళ్లాడు. దురదృష్టవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు.

మేకలు అమ్మేందుకు వెళ్లి అనంతలోకాలకు

By

Published : Jun 15, 2019, 3:53 PM IST

నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగే మేకల సంతలో విషాదం చోటుచేసుకుంది. వేరే ప్రాంతం నుంచి మేకలు విక్రయించేందుకు లారీలో తీసుకొని వచ్చారు. వాటిని లారీల నుంచి దించుతుండగా పైన ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లు తాకి షేక్ దాదే అలీ అక్కడిక్కడే మృతి చెందాడు. శవాన్ని పంచనామాకు తరలించడం ఆలస్యమైనందున మృతుని బంధువులు, గ్రామస్థులు నిజామాబాద్ - బాసర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మేకలు అమ్మేందుకు వెళ్లి అనంతలోకాలకు

ABOUT THE AUTHOR

...view details