నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో చిన్న చిన్న వాగులు వరద ప్రవాహంతో జలకళ సంతరించుకున్నాయి. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సగటు వర్షపాతం 23.8 మిల్లీ లీటర్లుగా నమోదయ్యింది. మండలాల వారిగా వేల్పూరు- 34.6, సిరికొండ- 25.5, ని.దక్షణం- 25.0 మిల్లీ లీటర్ల వర్షం కురిసింది.
నిజామాబాద్ లో ముసురు వర్షాలు - వర్షాలు
నిజామాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానతో చిన్న చిన్న వాగులు నీటితో కలకలలాడుతున్నాయి.
http://10.10 నిజామాబాద్ లో ముసురు వర్షాలు .50.85:6060//finalout4/telangana-nle/thumbnail/29-July-2019/3979204_1063_3979204_1564397946221.png