నిజామాబాద్ జంక్షన్‌పై ఒత్తిడి తగ్గించేందుకే డిచ్‌పల్లిలో అదనపు గూడ్స్ షెడ్‌ను నిర్మిస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.
త్వరలోనే గూడ్స్ షెడ్ పనులు పూర్తి చేస్తాం : ఎంపీ అర్వింద్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నిర్మిస్తున్న అదనపు గూడ్స్ షెడ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. పనుల పురోగతిపై రైల్వేస్టేషన్‌కు వెళ్లి పరిశీలించారు.
త్వరలోనే గూడ్స్ షెడ్ పనులు పూర్తి చేస్తాం : ఎంపీ అర్వింద్
డిచ్పల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గూడ్స్ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధికి అన్నివిధాల సహకారం అందిస్తామని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.