నిజామాబాద్‌లోని వినాయక నగర్‌లో గణేశ్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, ఆశ కార్యకర్తలకు చేయూత అందించారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన నిజామాబాద్ మేయర్ - mayor neethu kiran shekar distributed good in nizamanad
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రెడ్‌జోన్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్.

నిత్యావసరాలు పంపిణీ చేసిన నిజామాబాద్ మేయర్
ఈ కార్యక్రమంలో వెల్ఫెర్ సొసైటీ అధ్యక్షులు శ్యాం సుందర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు