నిజామాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్‌ను కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డుల్లో తిరుగుతూ.. రోగులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లా జనరల్ హాస్పిటల్‌ను సందర్శించిన కలెక్టర్ - నిజామాబాద్ కొవిడ్ కేసులు
నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్లో కొవిడ్ వైద్య సేవలు అమలవుతోన్న తీరును ఆయన పరిశీలించారు.
nizamabad general hospital
ఆక్సిజన్ ట్యాంక్‌ను పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డిప్యూటీ సూపరింటెండెంట్ డా.బాలరాజ్‌తో సమావేశమై.. కొవిడ్ రెండో దశ పరిస్థితుల గురించి చర్చించారు.