తెలంగాణ

telangana

ETV Bharat / state

'అమరుల త్యాగం, కేసీఆర్​ పోరాటాల ఫలితమే తెలంగాణ' - minister vemula prasanth reddy

నిజామాబాద్​ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పాల్గొన్నారు. అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.

'అమరుల త్యాగం, కేసీఆర్​ పోరాటాల ఫలితమే తెలంగాణ'

By

Published : Jun 2, 2019, 12:36 PM IST

నిజామాబాద్​ జిల్లా వినాయక్​నగర్​లోని అమరవీరుల స్తూపానికి మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలు, కేసీఆర్​ పోరాటాల మూలంగానే తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ ఎం.రామ్మోహన్​రావు, ఎమ్మెల్యేలు గణేష్​ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్​రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్​ రెడ్డి, సీపీ కార్తికేయ పాల్గొన్నారు.

'అమరుల త్యాగం, కేసీఆర్​ పోరాటాల ఫలితమే తెలంగాణ'

ABOUT THE AUTHOR

...view details