మహా శివరాత్రిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్రేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం రెండు గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని... ప్రత్యేక పూజలు నిర్వహించారు.
'శివనామ స్మరణతో మార్మోగిన బోధన్ చక్రేశ్వర ఆలయం'
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్రేశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 2 గంటల నుంచే భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Chakreswara Temple
ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు గర్భగుడి లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించగా... పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది.
ఇదీ చూడండి :శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు