నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయం సత్యవాణి పాల్గొన్నారు. కార్తిక వన భోజనం ప్రాముఖ్యతను ఆమె వివరించారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినీనటుడు మానవ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
బోధన్‌లో కమ్మసంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు - khamma sangam karthika vanabojanalu in bhodan
కమ్మ సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లో కార్తిక వనభోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
బోధన్‌లో కమ్మసంఘం కార్తిక వనభోజనాలు