పదివేల మందితో మద్దతు సంతకాలు చేయించాలి - NIZAMABAD
నిజామాబాద్‌లో దాఖలైన రైతన్నల 178 నామినేషన్లతో కలిపి అందరికి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపించాలని జయప్రకాశ్‌నారాయణ తెలిపారు. స్థానిక పరిస్థితుల వల్లే కర్షకులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందే
ఇవీ చూడండి:నేటి నుంచే గులాబీ దళపతి మలిదశ ప్రచారం