తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన' - నిజామాబాద్ జిల్లా

ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిజామాబాద్​ జిల్లాలో కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

'ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన'

By

Published : Oct 14, 2019, 4:37 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్​ డిపో వరకు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. డిపో ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్​ అహ్మద్​ను కలిసి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు.

'ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన'

ABOUT THE AUTHOR

...view details