నిజామాబాద్‌లో ఆలయ హుండీని పగులగొట్టి దొంగలు చోరీ చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల శివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది. రూ.30వేల నగదును అపహరించారు. నిజామాబాద్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలయంలో చోరీ జరగటం.. పోలీసు రక్షణ మీద నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్‌లో హుండీ పగుల గొట్టి చోరీ - రూ.30వేలు
నిజామాబాద్‌లోని శివాలయంలో దొంగతనం జరిగింది. రూ.30వేల నగదు అపహరణకు గురైంది.
నిజామాబాద్‌లో హుండీ పగుల గొట్టి చోరీ