తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు రైతుల అరెస్ట్​... - అరెస్ట్​

మద్దతు ధర కావాలని నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో పసుపు, ఎర్రజొన్న రైతులు అందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

రైతును ఈడ్చుకెళ్తున్న పోలీసులు

By

Published : Feb 26, 2019, 3:16 PM IST

పసుపు రైతుల అరెస్ట్​...
నిజామాబాద్​ జిల్లా ఆర్మూల్​లో మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన పసుపు, ఎర్రజొన్న రైతులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సీజన్ ప్రారంభమై నెల దాటినా ధర నేల చూపులే చూస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కల్పించాలని ఆర్మూర్, జక్రాంపల్లి నుంచి భారీగా తరలివచ్చిన రైతులు44వ జాతీయ రహదారిపై పాదయాత్ర చేపట్టగా పోలీసులు అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details