ఓ కానిస్టేబుల్ చరవాణిలో మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడుపుతున్న వీడియోను కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్గా మారడంతో సదరు కానిస్టేబుల్ ఎవరో గుర్తించిన పోలీసులు జరిమానా విధించారు. కానిస్టేబుల్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్నాడు. ఆగస్టు నెలలో ఆర్మూర్ బస్టాండ్ సమీపంలో సెల్ఫోన్లో మాట్లాడుతూ శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపాడు.
వైరల్ వీడియోతో కానిస్టేబుల్కు ఫైన్ - fine-for-conistable
నిబంధనలు ఉల్లంఘిస్తే సామాన్యులకే కాదు పోలీసులకు జరిమానాలు తప్పవంటున్నారు ఉన్నతాధికారులు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే