నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 'చంపాబాయీ గంగాధర్ రావ్ ట్రస్టు' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనశాలను మాజీ సభాపతి సురేశ్‌రెడ్డి ప్రారంభించారు. సేవా కార్యక్రమాలు చేయడం అందరి వల్ల సాధ్యపడదని... అది కొందరితోనే సాధ్యమవుతుందన్నారు ట్రస్ట్ సభ్యులను అభినందించారు. అంతకు ముందు గాంధీజయంతి సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దసరా తర్వాత సీఎం కేసీఆర్ త్వరలో జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉందన్నారు.
ఆర్మూర్‌లో మాజీ సభాపతి పర్యటన - మగ్గిడి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 'చంపాబాయీ గంగాధర్ రావ్ ట్రస్టు' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనశాలను మాజీ సభాపతి సురేశ్‌రెడ్డి ప్రారంభించారు .
ఆర్మూర్‌లో మాజీ సభాపతి పర్యటన