కరోనా కాటుకు ఓ ఉప సర్పంచ్ బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ రావు (40).. కొన్ని రోజుల క్రితం కొవిడ్ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్ను మూశాడు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కరోనా కాటుకు ఉప సర్పంచ్ మృతి
కొవిడ్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఉప సర్పంచ్‌ను మహమ్మారి పొట్టన పెట్టుకుంది.
Deputy Sarpanch deid with covid