తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్మూరులో 'రూపాయికే' అంత్యక్రియలు - funaral

కరీంనగర్​ కార్పొరేషన్​ రూపాయికే దహనసంస్కారాలు పథకం తీసుకొచ్చింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది ఆర్మూర్​ మున్సిపాలిటీ. ఒక రూపాయికే అంత్యక్రియలు నిర్వహించాలని మున్సిపాలిటీ చివరి పాలకవర్గ తీర్మానించింది.

ఆర్మూర్​ మున్సిపాలిటీ

By

Published : Jul 3, 2019, 7:42 PM IST

కరీంనగర్, బోధన్​​​ బాటలో ఆర్మూర్​​ చేరింది. రూపాయికే దహనసంస్కారాలు నిర్వహించాలని ఆర్మూర్​ మున్సిపాలిటీ చివరి పాలకవర్గం తీర్మానించింది. పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి చెల్లిస్తే అంతక్రియలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అంతేకాక పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందజేయాలని తీర్మానించారు. ఆర్మూర్, పెర్కిట్​లలో భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయంచామని కమిషనర్ శైలజ తెలిపారు.

'రూపాయికే అంత్యక్రియలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details