తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నిజామాబాద్ కలెక్టర్ - percentage

నిజామాబాద్​లో మొదటి విడుత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్​రావు సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరు, ఏర్పాట్లను పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

By

Published : May 6, 2019, 3:16 PM IST

నిజామాబాద్​లో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల కసరత్తులు చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు అన్నారు. మొదటి విడత పోలింగ్ జరుగుతున్న డిచిపల్లి, ఇందల్ వాయి, సిరికొండ, దర్పల్లి మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి........

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details