భాజపా ఎంపీ అర్వింద్‌పై నిజామాబాద్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 21న సామాజిక మాధ్యమంలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారని ఎన్నికల నిఘా బృందం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు.
ఎన్నికల నిఘా బృందం ఫిర్యాదు... ఎంపీపై కేసు నమోదు - నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు
case file on Nizamabad MP
15:43 January 22
ఎన్నికల నిఘా బృందం ఫిర్యాదు... ఎంపీపై కేసు నమోదు
Last Updated : Jan 23, 2020, 12:44 AM IST