తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కు ధరించకపోతే జరిమానాల మోతే - corona effect

లాక్​డౌన్​ వేళ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవంటున్నారు నిజామాబాద్​ జిల్లా బోధన్​ మున్సిపల్​ అధికారులు. మార్కెట్, దుకాణాల్లో మాస్కులు లేకుండా అమ్మకాలు చేపట్టిన వారికి జరిమానాలు విధించారు.

bodhan municipal officers laid fine for no mask
మాస్కు ధరించకపోతే జరిమానాల మోతే

By

Published : May 9, 2020, 11:02 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో లాక్​డౌన్​ నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని దుకాణ యజమానులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మాస్కులు ధరించకుండా అమ్మకాలు చేపట్టిన దుకాణదారులకు రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానాలు విధించారు.

ప్రతీ ఒక్కరు నిబంధనలు తప్పకుండా నియమాలు పాటించాలని అధికారులు తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.

మాస్కు ధరించకపోతే జరిమానాల మోతే
మాస్కు ధరించకపోతే జరిమానాల మోతే

ఇదీ చూడండి:'భారత్​ బయోటెక్​'కు కరోనా నివారణ బాధ్యతలు

ABOUT THE AUTHOR

...view details