రంజాన్ పండుగను పురస్కరించుకుని నమాజ్‌కు అనుమతివ్వాలని నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్... సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు అభ్యర్థించిన వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.
'కేసీఆర్ గారు ఈద్గాలో ప్రార్థనలకు అనుమతి ఇవ్వండి'
లాక్డౌన్ సడలింపు సమయంలో ఈద్గాల వద్ద పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతి ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ సానుకూలంగా స్పందించాలన్నారు.
'కేసీఆర్ గారు ఈద్గాలో ప్రార్థనలకు అనుమతి ఇవ్వండి'
కరోనా కట్టడి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య సడలింపు సమయంలో ఈద్గాల వద్ద పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో హోం మంత్రి మహమూద్ అలీ కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:సడలింపు సమయం: ఉదయం నుంచే రహదారులపై జనం రద్దీ