తెలంగాణ

telangana

ETV Bharat / state

సుద్దులంలో 'సమాజసేవ' రక్తదాన శిబిరం - నిజామాబాద్​

నిజామాబాద్​ జిల్లా సుద్దులంలో సమాజసేవ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం  ఏర్పాటు చేశారు.

సుద్దులంలో 'సమాజసేవ' రక్తదాన శిబిరం

By

Published : May 26, 2019, 6:51 PM IST

సుద్దులంలో 'సమాజసేవ' రక్తదాన శిబిరం

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం సుద్దులంలో సమాజసేవ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 40 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్​ బ్యాంక్​లో నిల్వ చేశారు. శిబిరానికి మంచి స్పందన వచ్చిందని... రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సల్మాన్​ కోరారు.

ABOUT THE AUTHOR

...view details