తెలంగాణ

telangana

ETV Bharat / state

'బోధన్​లో నూతన బీసీ సంక్షేమ పాఠశాల ప్రారంభం' - MUNICIPAL CHAIRMAN

నూతనంగా కేటాయించిన బీసీ సంక్షేమ పాఠశాలను నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్య ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం : ప్రధానోపాధ్యాయులు

By

Published : Jun 17, 2019, 8:25 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి కొత్తగా కేటాయించిన బీసీ సంక్షేమ పాఠశాలను మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్య, ఎంపీపీ గంగ శంకర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో నూతనంగా బీసీ సంక్షేమ పాఠశాలలను ప్రారంభించడం హర్షణీయమని అన్నారు.

బోధన్​లో బీసీ సంక్షేమ పాఠశాల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details